Trap Movie Audio Launch Event || Brahmaji || Mahendra || Shalu || Filmibeat Telugu

2019-08-10 1

Trap, the upcoming Telugu thriller which sees Brahmaji, Mahendra, Shalu and Katyayni Sharma in lead roles has finished its censor formalities and is prepared to hit the screens soon.
#Brahmaji
#trap
#Mahendra
#Shalu
#KatyayniSharma
#censor
బ్రహ్మాజీ , మహేంద్ర , షాలు, కాత్యాయని శర్మ, ముఖ్య పాత్రలలో నటించిన సినిమా 'ట్రాప్'. ప్రేమ కవితా లయ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆళ్ల స్వర్ణలత నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ అవుతుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కాగా.. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ని పొందింది.రీసెంట్ గా ఈ మూవీ ఆడియో లాంచ్ చేసారు.